Harish Rao: 6213 స్కూళ్లు మూతపడే దుస్థితి వచ్చింది..! 24 d ago
ప్రతి చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతి రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ హైస్కూల్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. విషాహారంతో మధ్యాహ్న భోజనం వల్ల ప్రభుత్వ పాఠశాలకు ఎన్‌రోల్‌మెంట్ తగ్గుతోందని పేర్కొన్నారు. 6,213 స్కూల్స్‌ని శాశ్వతం గా మూసి వేసే ప్రణాళిక లో భాగంగానే ఆ స్కూల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు.